రామాయణ విషవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Telugubookcover ranganayakamma1.JPG|right|thumb|250px|రామాయణ విషవృక్షం ముఖచిత్రం.]]
'''రామాయణ విషవృక్షం''' గ్రంథం భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా [[రంగనాయకమ్మ]] వ్రాసిన గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రగతి నిరోధక వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ గ్రంథం ప్రగతి వాద వర్గంలో ఆదరణ పొందింది. రాముడు మహా పురుషుడు కాదని, రామాయణం భూస్వామ్య మురికి అని నిరూపించడానికి ఈ గ్రంథం వ్రాసారు.
 
"https://te.wikipedia.org/wiki/రామాయణ_విషవృక్షం" నుండి వెలికితీశారు