కే బ్యారీ షార్ప్‌లెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
== వ్యక్తిగత జీవితం ==
కార్ల్ బ్యారీ షార్ప్‌లెస్ 1965లో జాన్ డ్యూసర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.<ref name="nndb">{{Cite web|date=2014|title=K. Barry Sharpless|url=http://www.nndb.com/people/854/000100554/|access-date=July 12, 2014|website=Notable Names Database|publisher=Soylent Communications}}</ref> 1970లో ఎంఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన కొద్దిరోజుల్లోనే ల్యాబ్ లో [[:en:Nuclear magnetic resonance|ఎన్.ఎమ్.ఆర్]] ట్యూబ్ పేలిన ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్నడు. ఈ ప్రమాదం తర్వాత ఆయన "ప్రయోగశాలలో అన్ని వేళల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడానికి తగిన సాకు ఉండదు" అని నొక్కి చెప్పాడు.<ref>{{Cite web|title=A cautionary tale from the past|url=https://news.mit.edu/1992/safety-0311|access-date=2022-10-05|website=MIT News &#124; Massachusetts Institute of Technology|language=en}}</ref>
 
== గుర్తింపు ==
 
* ఆయన రెండుసార్లు నోబెల్ గ్రహీత. కే బ్యారీ షార్ప్‌లెస్ "చిరల్లీ ఉత్ప్రేరక ఆక్సీకరణ ప్రతిచర్యలు", "క్లిక్ కెమిస్ట్రీ"పై చేసిన కృషికి [[:en:Nobel Prize in Chemistry|రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి]]<nowiki/>ని 2001, 2022లలో అందుకున్నాడు.<ref name="nobelprize.2022">{{cite web|title=The Nobel Prize in Chemistry 2022|url=https://www.nobelprize.org/prizes/chemistry/2022/press-release//|access-date=5 October 2022|publisher=Nobel Foundation}}</ref><ref>{{Cite web|title=The Nobel Prize in Chemistry 2001|url=https://www.nobelprize.org/prizes/chemistry/2001/summary/|access-date=April 5, 2019|website=NobelPrize.org|language=en-US}}</ref>
* 2019లో ఆయనకు "ఉత్ప్రేరక, అసమాన ఆక్సీకరణ పద్ధతుల ఆవిష్కరణ, క్లిక్ కెమిస్ట్రీ భావన మరియు అజైడ్-ఎసిటిలీన్ సైక్లోడిషన్ రియాక్షన్ రాగి-ఉత్ప్రేరక సంస్కరణను అభివృద్ధి చేసినందుకు" [[:en:American Chemical Society|అమెరికన్ కెమికల్ సొసైటీ]] అత్యున్నత గౌరవమైన [[:en:Priestley Medal|ప్రీస్ట్‌లీ పతకం]] లభించింది.<ref name="auto">{{Cite web|title=2019 Priestley Medalist K. Barry Sharpless works magic in the world of molecules|url=https://cen.acs.org/people/awards/2019-Priestley-Medalist-K-Barry-Sharpless-works-magic-in-the-world-of-molecules/97/i13|access-date=April 8, 2019|website=Chemical & Engineering News|language=en}}</ref><ref name=":0">{{Cite web|title=K. Barry Sharpless named 2019 Priestley Medalist|url=https://cen.acs.org/people/awards/K-Barry-Sharpless-named-2019/96/i26|access-date=April 8, 2019|website=Chemical & Engineering News|language=en}}</ref>
* ఆయన [[:en:Kyushu University|క్యుషు విశ్వవిద్యాలయం]]<nowiki/>లో విశిష్ట విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. ఆయన [[:en:KTH Royal Institute of Technology|కెటిహెచ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]] (1995), [[:en:Technical University of Munich|టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిచ్]] (1995), [[:en:Université catholique de Louvain|కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లౌవైన్]] (1996), [[:en:Wesleyan University|వెస్లియన్ యూనివర్శిటీ]] (1999) నుండి గౌరవ పట్టాలను పొందాడు.<ref name="amws">{{Cite book|url=https://archive.org/details/americanmenwomen02hend|title=American Men & Women of Science|last=Henderson|first=Andrea Kovacs|publisher=Gale. Cengage Learning|year=2009|isbn=9781414433066|location=Farmington Hills, MI|pages=[https://archive.org/details/americanmenwomen02hend/page/764 764]|url-access=registration}}</ref>
 
== మూలాలు ==