బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''బిహూ నృత్యం''' (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల [[అస్సాం]] రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, [[ముగా పట్టు]] దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు [[అస్సాం|అస్సామీ]] కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.
 
'''బొహాగ్ బిహు''' ([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, '''హుసొరీ''' (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది '''హుసోరీ''' కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక [[:en:Gamosa|గమొసా]], [[పచ్చి వక్క]], [[తమలపాకు]], [[రూపాయి|డబ్బులు]] ఉంటాయి.
 
==బిహూలో వంటకాలు==
"https://te.wikipedia.org/wiki/బిహూ_నృత్యం" నుండి వెలికితీశారు