హారతి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణకు వీలుగా శీర్షికలు==
చి విశేషాలు
పంక్తి 11:
 
 
==హరతిహారతి ఇచ్చే విధానం==
 
 
==హారతులలో విధానాలు==
 
==దక్షిణాది, ఉత్తరాది సంప్రదాయాలు==
ఉత్తర భారత దేశంలో "జయజగదీశ హరే" అనే పాట దాదాపు అన్ని పూజలలోను వాడుతారు. ఈ భజన గేయం వివిధ దేవతల స్తోత్రాలకు అనుగుణంగా పాఠాంతరాలు కలిగి ఉంది కాని అన్నింటికీ ఒకటే బాణీ వాడుతారు. దక్షిణాదిలో హారతి విధానం మరింత వైవిధ్యం కలిగి ఉంటుంది. "మంగళం" అనే పదంతో అంతమయ్యే పాటలు, శ్లోకాలు ఎక్కువగా పాడుతారు.
 
 
==విశేషాలు==
* [[సాయిబాబా]] పూజలో హారతిని "కాకడ హారతి" అంటారు.
* [[అయ్యప్ప]]కు పూజానంతరం శయన సమయంలో పాడే "హరివరాసనం" భజన అయ్యప్ప పూజా విధానంలో చాలా ముఖ్యమైనది.
 
==హారతి పాటలు==
Line 22 ⟶ 28:
*[[ఆంజనేయుడు]] : [[s:శ్రీఆంజనేయ మంగళాష్టకం]] పుర్తి పాఠం.
*[[వెంకటేశ్వరుడు]] : శ్రీవేంకటేశ మంగళాశాసనం పూర్తి పాఠం [[s:శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]లో భాగంగా ఉన్నది.
 
==ఇవి కూడా చూడండి==
* [[పూజ]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
==బయటి లింకులు==
 
 
"https://te.wikipedia.org/wiki/హారతి" నుండి వెలికితీశారు