హారతి: కూర్పుల మధ్య తేడాలు

చి విశేషాలు
పంక్తి 22:
==విశేషాలు==
* [[సాయిబాబా]] పూజలో హారతిని "కాకడ హారతి" అంటారు.
 
* [[అయ్యప్ప]]కు పూజానంతరం శయన సమయంలో పాడే "హరివరాసనం" భజన అయ్యప్ప పూజా విధానంలో చాలా ముఖ్యమైనది.
 
* [[తిరుమల]] ఉత్తర మాడ వీధి లో నివసించే [[తరిగొండ వెంగమాంబ]] అనే భక్తురాలి హారతి తీసుకోనిదే [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]] సమయంలో ఆమె ఇంటి ముందునుండి రధం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
 
==హారతి పాటలు==
"https://te.wikipedia.org/wiki/హారతి" నుండి వెలికితీశారు