హారతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
* [[తిరుమల]] ఉత్తర మాడ వీధి లో నివసించే [[తరిగొండ వెంగమాంబ]] అనే భక్తురాలి హారతి తీసుకోనిదే [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]] సమయంలో ఆమె ఇంటి ముందునుండి రధం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
 
* హారతి పళ్ళాల తయారీలో కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. అధికంగా ఇత్తడి పళ్ళాలు, అంచెలంచెల హారతి సెమ్మెలు లభిస్తాయి.
 
==హారతి పాటలు==
"https://te.wikipedia.org/wiki/హారతి" నుండి వెలికితీశారు