పంచమి: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
చి పనిచేయని మూలాలు లింకు తొలగింపు
 
పంక్తి 2:
చంద్రమానం ప్రకారం [[పక్షము]] రోజులలో అయిదవ [[తిథి]] '''పంచమి'''. అధి దేవత - [[సర్పము]].
 
===పంచమీపంచమి నిర్ణయం===
[[ధర్మ సింధు]]<ref>పంచమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 52.</ref> ప్రకారం శుక్ల, కృష్ణ పక్షాలు రెండింటిలోనూ సర్వకర్మలకు చతుర్థీయుక్తమైన పంచమిని గ్రహించాలి. [[నాగ పంచమి]]కి కూడా పరవిద్ధనే గ్రహించాలి. పూర్వదినమందు చవితి ఆరు ఘడియలుంటే, స్వల్పమైన పంచమి ఉన్నప్పటికీ పరదినమే గ్రహించాలి. చతుర్థి అంతకు తక్కువైతే పూర్వదినం గ్రహించాల్సి ఉంటుంది. స్కందోపవాస వ్రతానికి మాత్రం షష్ఠీయుక్తమే కావలసి ఉంటుంది.
 
[[File:Thithi-Panchami.jpg|thumb|400px|పంచమిత్ తిథిని సూచించే కోణం చెమ్మంచల్ రంగులో ఉంచబడింది.]]
===పండుగలు===
# [[నాగపంచమి పండుగ|నాగ పంచమి]] : ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు.<ref>{{Cite web|url=https://10tv.in/significance-of-naga-panchami-puja-vidhi/|title=నాగ పంచమి విశిష్టత Naga Panchami|date=2020-07-25|website=10TV|language=te|access-date=2020-09-16}}{{Dead link|date=అక్టోబర్ 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
# [[మాఘ శుద్ధ పంచమి]] - [[వసంత పంచమి]] లేదా [[శ్రీ పంచమి]] : '''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని [[మదన పంచమి]] అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ [[భారతదేశం|భారతదేశంలో]] విశేషముగా జరుపుకుంటారు.
# [[వివాహ పంచమి]]: వివాహ పంచమి అనేది రాముడు, సీతల వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ.<ref>{{Cite web|url=http://www.drikpanchang.com/festivals/vivah-panchami/vivah-panchami-date-time.html|title=2015 Vivah Panchami Date and Time for New Delhi, NCT, India|last=LLP|first=Adarsh Mobile Applications|website=Drikpanchang|language=en|access-date=2020-09-16}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/పంచమి" నుండి వెలికితీశారు