రాంకీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 20:
2000 వ దశకంలో, ''పలయతు అమ్మన్'' (2000), శ్రీ రాజ రాజేశ్వరి (2001),'' పాడై వీటు అమ్మన్'' (2002) వంటి భక్తి చిత్రాలలో రాంకీ రెండవ పాత్రలలో నటించారు. 1991 లో [[ఆర్.కె.సెల్వమణి]] దర్శకత్వం వహించిన ''కుట్రపతిరికై '' సుదీర్ఘకాలం తర్వాత 2007లో విడుదలైంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత కావడంతో కొన్ని దృశ్యాలను తొలగించి విడుదల చేశారు.<ref>{{Cite web| url=https://www.indiaglitz.com/kuttrapathirikai-review-tamil-movie-9117 |title = Kuttrapathirikai review. Kuttrapathirikai Tamil movie review, story, rating}}</ref>.
 
ఆరు సంవత్సరాల విరామం తర్వాత అతను 2013లో ''మాసని'', బిర్యానీ అనే చిత్రాలతో తమిళ సినిమాకు తిరిగి వచ్చాడు. 2016 లో, అతని తదుపరి చిత్రాలు వాయ్‌మాయ్, అట్టి విడుదలయ్యాయి. 2017 లో అతను ఆకతాయి అనే తెలుగు చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. తరువాత తమిళ హర్రర్ కామెడీ చిత్రం,'' ఆంగిలా పదమ్'' లో ప్రధాన పాత్రలో నటించాడు. 2018 లో, తెలుగు చిత్రం [[ఆర్‌ఎక్స్‌ 100]] తరువాత, సుందర్ సి దర్శకత్వంలో విశాల్, తమన్నా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన యాక్షన్ అనే చిత్రంలో నటించాడు.<ref>https://www.sify.com/movies/rx-100-review-a-raw-love-story-marred-by-violence-review-telugu-shnlJocfifgbd.html</ref><ref>{{Cite web |url=https://www.sify.com/movies/action-review-a-below-average-action-thriller-review-tamil-tlpqOSdjdcefc.html |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-04-24 |archive-date=2019-11-16 |archive-url=https://web.archive.org/web/20191116054929/https://www.sify.com/movies/action-review-a-below-average-action-thriller-review-tamil-tlpqOSdjdcefc.html |url-status=dead }}</ref>.
 
==వివాహం ==
"https://te.wikipedia.org/wiki/రాంకీ" నుండి వెలికితీశారు