రామ్ పోతినేని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 21:
2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి [[బి.గోపాల్]] దర్శకత్వంలో [[మస్కా]]. ఇందులో [[హన్సికా మోట్వాని]], షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో [[గణేష్ (2009 సినిమా)|గణేష్]]. ఇందులో [[కాజల్ అగర్వాల్]] కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో [[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)|రామ రామ కృష్ణ కృష్ణ]] చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.
 
2012 లో రామ్ ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో [[ఎందుకంటే...ప్రేమంట!]] చిత్రంలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ పరాజయంగా నిలిచింది కానీ రామ్ మరియూ తమన్నాల నటనకు భారీ ఎత్తున ప్రశంసలు అందాయి.<ref>{{Cite web |url=http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Tollywood-Hits-and-Flops-2012-11-282424.html |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-03-18 |website= |archive-date=2018-12-26 |archive-url=https://web.archive.org/web/20181226092030/http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Tollywood-Hits-and-Flops-2012-11-282424.html |url-status=dead }}</ref> 2013 లో రామ్ భాస్కర్ దర్శకత్వంలో [[ఒంగోలు గిత్త]] చిత్రంలో నటించాడు. ఇందులో కృతి కర్బంధ కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తరువాత రామ్ కె. విజయభాస్కర్ దర్శకత్వంలో [[దగ్గుబాటి వెంకటేష్]] తో కలిసి హిందీ చిత్రం బోల్ బచ్చన్ తెలుగు పునః నిర్మాణం అయిన [[మసాలా]] లో నటించాడు. అది కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.2015 లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో [[పండగ చేస్కో]] చిత్తం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరం [[శివమ్]] అనే సినిమా తో భారీ ప్లాప్ అందుకున్నాడు.2016 లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో [[నేను శైలజ]] సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా లో రామ్ నటన కి మంచి మార్కులు పడ్డాయి. మళ్ళీ అదే సంవత్సరం [[హైపర్]] అనే సినిమా తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017 లో [[కిషోర్ తిరుమల]] దర్శకత్వంలో [[ఉన్నది ఒకటే జిందగి]] అనే సినిమా లో నటించాడు అది కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో [[హలొ గురు ప్రేమ కోసమే]] చిత్రంలో నటిస్తున్నాడు.<ref>{{Cite web |url=http://entertainment.oneindia.in/telugu/news/2013/venkatesh-join-hands-ram-bol-bachchan-remake-103086.html |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-03-18 |archive-date=2013-11-04 |archive-url=https://web.archive.org/web/20131104024952/http://entertainment.oneindia.in/telugu/news/2013/venkatesh-join-hands-ram-bol-bachchan-remake-103086.html |url-status=dead }}</ref>
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/రామ్_పోతినేని" నుండి వెలికితీశారు