బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
 
జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.
 
== బతుకమ్మ వేడుకలు ==
 
* '''2022:''' తెలంగాణ రాష్ట్రంలో 2022 సెప్టెంబరు 25వ తేదీ నుండి అక్టోబరు 3వ వరకు బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకల కోసం ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] 10 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో [[రవీంద్రభారతి]]<nowiki/>లో సెప్టెంబరు 26వ తేదీ నుండి అక్టోబరు 2వ వరకు మహిళలు, మహిళా ప్రతినిధులతో బతుకమ్మ ఆటలు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సెప్టెంబరు 26, 27, 28 మూడురోజులపాటు దేవి వైభవ్‌ నృత్యోత్సవాలు, అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబరు 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు, చివరిరోజు అక్టోబరు 3న ఎల్‌బీ స్టేడియం నుంచి వేలాదిమంది మహిళలతో, బతుకమ్మలతో వెయ్యి మందికిపైగా జానపద, గిరిజన కళాకారులతో ఊరేగింపుగా వెళ్ళి [[టాంక్ బండ్|ట్యాంక్‌బండ్‌]]<nowiki/>పై నిమజ్జనం ఉత్సవాలు నిర్వహించబడడ్డాయి.
 
== ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు