పంది: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE వీడియో చేర్చాను
చి #WPWPTE, #WPWP
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
 
పంక్తి 21:
 
ఇవి ప్రాచీన కాలం నుండి [[ఆహారం]], [[తోలు]], ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ [[కళలు]], [[సామెత]]లలో పంది ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన, వైద్య చికిత్సలలో వీని కళ్ళు, గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ఈకాలంలో కూడా కొంతమంది [[పందుల పెంపకం]] చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.<ref>[http://www.fas.usda.gov/psdonline/psdQuery.aspx Production, Supply and Distribution Online Query] {{Webarchive|url=https://web.archive.org/web/20101018161749/http://www.fas.usda.gov/psdonline/psdQuery.aspx |date=2010-10-18 }}, [[United States Department of Agriculture]], [[Foreign Agricultural Service]]</ref><ref>[http://www.fas.usda.gov/psdonline/psdReport.aspx?hidReportRetrievalName=Swine+Summary+Selected+Countries&hidReportRetrievalID=1649&hidReportRetrievalTemplateID=7 Swine Summary Selected Countries ] {{Webarchive|url=https://web.archive.org/web/20120329181120/http://www.fas.usda.gov/psdonline/psdReport.aspx?hidReportRetrievalName=Swine+Summary+Selected+Countries&hidReportRetrievalID=1649&hidReportRetrievalTemplateID=7 |date=2012-03-29 }}, United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks</ref>
[[File:Pig grunt - Erdie.ogg|Pig_grunt_-_Erdie]]
 
[[యూరేసియా]]కు చెందిన పందులు '''''సుస్''''' ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.
"https://te.wikipedia.org/wiki/పంది" నుండి వెలికితీశారు