నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారపెట్టె వివరాలతో కూర్పు
చి సమాచారపెట్టె వివరాలు ఆంగ్లంనుండి అనువాదం
పంక్తి 1:
{{Infobox settlement
| name = Narayanavanamనారాయణవనం
| native_name =
| native_name_lang = te
| other_name =
| nickname =
| settlement_type = [[Censusజనగణన Townపట్టణం]]
| image_skyline =
| image_alt =
పంక్తి 12:
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = Locationఆంధ్రప్రదేశ్ inపటంలో Andhraనారాయణవనం Pradesh, Indiaస్థానం
| coordinates = {{coord|13.42|N|79.58|E|display=inline,title}}
| subdivision_type = Country[[దేశం]]
| subdivision_name = [[India]]{{flag|భారతదేశం}}
| subdivision_type1 = [[States and territories of India|Stateరాష్ట్రం]]
| subdivision_name1 = [[Andhra Pradeshఆంధ్రప్రదేశ్]]
| subdivision_type2 = [[Listభారతదేశపు of districts of Indiaజిల్లా|Districtజిల్లా]]
| subdivision_name2 = [[Tirupatiతిరుపతి districtజిల్లా|Tirupatiతిరుపతి]]
| subdivision_type3 = [[List of mandals in Andhra Pradesh|Mandalమండలం]]
| subdivision_name3 = [[Narayanavanamనారాయణవనం mandalమండలం|Narayanavanamనారాయణవనం]]
| established_title = <!-- Established -->
| established_date =
పంక్తి 42:
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages[[భాష]]
| demographics1_title1 = Official[[అధికార భాష|అధికారక]]
| demographics1_info1 = [[Telugu language|Teluguతెలుగు]]
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = [[Postal Index Numberపిన్‌కోడ్|PINపిన్]]
| postal_code = 517581
| area_code_type = Telephone[[ప్రాంతీయ codeఫోన్‌కోడ్]]
| area_code = +91–8577
| registration_plate = AP
పంక్తి 55:
| footnotes =
}}
'''నారాయణవనం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తిరుపతి జిల్లా]], [[నారాయణవనం మండలం]] లోని జనగణన పట్టణం. ఇది [[పుత్తూరు]]కి 5 కి.మీ. [[తిరుపతి]]కి 40 కి.మీ. దూరంలో ఉంది.కోన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అధలన కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ [[జలపాతాలు]] సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది.

ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]]వారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు [[జాతర]] జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక.
 
== దర్శించతగిన ప్రదేశాలు ==
Line 69 ⟶ 71:
* శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి
* శ్రీ అవనాక్షమ్మ గుడి
==శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోన==
{{main|కైలాసకోన గుహాలయం}}
నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉంది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం.
 
==జరిగే పండుగ ఉత్సవాలు==
శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.
*ఆండ్డాళ్ నీరోత్సవం
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు