నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారపెట్టె వివరాలు ఆంగ్లంనుండి అనువాదం
చి విస్తరణ, మూలాలు కూర్పు
పంక్తి 55:
| footnotes =
}}
'''నారాయణవనం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తిరుపతి జిల్లా]], [[నారాయణవనం మండలం]] లోని జనగణన పట్టణం. <ref>{{Cite web|title=Villages and Towns in Narayanavanam Mandal of Chittoor, Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/villagestowns/narayanavanam-mandal-chittoor-andhra-pradesh-5400|access-date=2022-10-11|website=www.censusindia.co.in|language=en-US}}</ref>ఇది [[పుత్తూరు]]కి 5 కి.మీ. [[తిరుపతి]]కి 40 కి.మీ. దూరంలో ఉంది.కోన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అధలన కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ [[జలపాతాలు]] సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది.
 
ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]]వారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు [[జాతర]] జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక.
 
== జనాభా గణాంకాలు ==
నారాయణవనం చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, నారాయణవనం పట్టణంలో మొత్తం 2,802 కుటుంబాలు నివసిస్తున్నాయి. నారాయణవనం మొత్తం జనాభా 11,253 అందులో 5,661 మంది పురుషులు, 5,592 మంది స్త్రీలు ఉన్నారు.<ref>{{Cite web|title=Narayanavanam Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/towns/narayanavanam-population-chittoor-andhra-pradesh-596289|access-date=2022-10-11|website=www.censusindia.co.in|language=en-US}}</ref>
 
== దర్శించతగిన ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు