వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 26: కూర్పుల మధ్య తేడాలు

వర్గం చేరుస్తున్న
లింకు దిద్దుబాటు
పంక్తి 2:
*బాక్సింగ్ డే
*[[1893]]: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.
*[[1907]]: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి [[బాలగంగాధర తిలక్‌తిలక్]]‌, మితవాదులకు గోపాలకృష్ణగోఖలే[[గోపాలకృష్ణ గోఖలే]] నాయకత్వం వహించారు.
*[[1925]]: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) స్థాపన.
*[[1982]]: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
*[[2004]]: [[హిందూ మహాసముద్రం]]లో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన [[2004 హిందూ మహాసముద్రం సునామి|సునామి]] పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>