అష్టస్థాన పరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1:
[[దస్త్రం:Pulse evaluation.jpg|thumb|నాడీ పరీక్ష చేస్తున్న వైద్యుడు]]
రోగి [[నాడి పరీక్ష | నాడి]]నీ, శరీర స్పర్శనూ, రోగి రూపాన్ని, హృదయ స్పందన లాంటి శబ్దాలను, నేత్రాలను, మలాన్ని, మూత్రాన్ని, నాలుకను పరీక్షించే అష్టస్థాన పరీక్షా విధానాన్ని తెలుగువారే మొదటగా ప్రారంభించారు.{{ఆధారం}} ఇవన్నీ ఆయుర్వేదంలో ఆంధ్ర సాంప్రదాయంగా ప్రసిద్ధి పొందాయి.
 
"https://te.wikipedia.org/wiki/అష్టస్థాన_పరీక్ష" నుండి వెలికితీశారు