హత్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 2:
 
{{నేరాలు}}
[[File:Jakub_Schikaneder_-_Murder_in_the_House.JPG|link=https://en.wikipedia.org/wiki/File:Jakub_Schikaneder_-_Murder_in_the_House.JPG|thumb|''Murder in the House'' by [[:en:Jakub_Schikaneder|Jakub Schikaneder]]]]
'''హత్య''' (Murder) ఒక [[మనిషి]] మరొక మనిషిని ఉద్దేశపూర్వకంగా చంపడం. చట్టపరంగా ఇది ఘోరమైన [[నేరం]]. దీనికి అన్ని దేశాలలో, మతాలలో, న్యాయస్థానాలలో [[శిక్ష]] కూడా కఠినంగా ఉంటుంది.
 
== ఆత్మరక్షణ కోసం చంపినా నేరం కాదు ==
ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటే పిరికివాడిగా ఉండిపోవాల్సిన [[అవసరం]] లేదని ... [[ఆత్మరక్షణ]] కోసం అవసరమైతే కలహశీలిని చంపే హక్కూ పౌరుడికి ఉందని [[సుప్రీంకోర్టు]] స్పష్టం చేసింది. అలా చంపడాన్ని చట్టం అనుమతిస్తుందని. దాన్ని హత్యతో పోల్చనవసరం లేదని సుప్రీం బెంచి ప్రకటించింది.
"https://te.wikipedia.org/wiki/హత్య" నుండి వెలికితీశారు