గుడ్ బై: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''గుడ్ బై''' 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, వి...'
 
చి వర్గం:2022 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''గుడ్ బై''' 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై [[ఏక్తా కపూర్]], శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[రష్మికా మందన్న]], సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను [[సెప్టెంబర్ 6]]న విడుదల చేసి సినిమాను [[అక్టోబర్ 7]]న విడుదల చేశారు.
 
[[వర్గం:2022 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/గుడ్_బై" నుండి వెలికితీశారు