గుడ్ బై: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2022 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గుడ్ బై''' 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై [[ఏక్తా కపూర్]], శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[రష్మికా మందన్న]], సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను [[సెప్టెంబర్ 6]]న విడుదల చేసి సినిమాను [[అక్టోబర్ 7]]న విడుదల చేశారు.
==నటీనటులు==
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి
*నిర్మాత: [[ఏక్తా కపూర్]], శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వికాస్ బహెల్
*సంగీతం: అమిత్ త్రివేది
*సినిమాటోగ్రఫీ: [[సుధాకర్ రెడ్డి యక్కంటి]]
*పాటలు: స్వానంద్ కిరికిరే
*ఎడిటర్: [[అక్కినేని శ్రీకర్ ప్రసాద్|ఏ. శ్రీకర్ ప్రసాద్]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb title|14438964}}
 
[[వర్గం:2022 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/గుడ్_బై" నుండి వెలికితీశారు