గుడ్ బై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గుడ్ బై''' 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై [[ఏక్తా కపూర్]], శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[రష్మికా మందన్న]], సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను [[సెప్టెంబర్ 6]]న విడుదల చేసి<ref name="'గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్..">{{cite news |last1= |first1= |title='గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్.. |url=https://www.tv5news.in/cinema/good-bye-trailer-release-and-good-bye-movie-releasing-on-october-7-833814 |accessdate=11 October 2022 |work= |date=6 September 2022 |archiveurl=https://web.archive.org/web/20221011175719/https://www.tv5news.in/cinema/good-bye-trailer-release-and-good-bye-movie-releasing-on-october-7-833814 |archivedate=11 October 2022 |language=en}}</ref> సినిమాను [[అక్టోబర్ 7]]న విడుదల చేశారు.
==నటీనటులు==
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/గుడ్_బై" నుండి వెలికితీశారు