గుడ్ బై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = గుడ్ బై
| image = Goodbye 2022 film poster.jpg
| alt =
| caption =
| director = వికాస్ బహెల్
| producer = {{Ubl|[[ఏక్తా కపూర్]]| శోభా కపూర్|విరాజ్ సావంత్|వికాస్ బహెల్}}
| writer = వికాస్ బహెల్
| starring = {{Ubl|[[అమితాబ్ బచ్చన్]]|[[నీనా గుప్తా]]|[[రష్మికా మందన్న]]}}
| based_on =
| cinematography = [[సుధాకర్ రెడ్డి యక్కంటి]]
| editing = [[అక్కినేని శ్రీకర్ ప్రసాద్|ఏ. శ్రీకర్ ప్రసాద్]]
| music = అమిత్ త్రివేది
| studio = {{Ubl|గుడ్ కో| బాలాజీ మోషన్ పిక్చర్స్|సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి}}
| distributor = జీ స్టూడియోస్
| released = {{Film date|2022|10|07|df=y}}
| runtime = 142 నిముషాలు
| country = [[భారతదేశం]]
| language = హిందీ
| budget =
| gross =
}}
'''గుడ్ బై''' 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై [[ఏక్తా కపూర్]], శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[రష్మికా మందన్న]], సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను [[సెప్టెంబర్ 6]]న విడుదల చేసి<ref name="'గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్..">{{cite news |last1= |first1= |title='గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్.. |url=https://www.tv5news.in/cinema/good-bye-trailer-release-and-good-bye-movie-releasing-on-october-7-833814 |accessdate=11 October 2022 |work= |date=6 September 2022 |archiveurl=https://web.archive.org/web/20221011175719/https://www.tv5news.in/cinema/good-bye-trailer-release-and-good-bye-movie-releasing-on-october-7-833814 |archivedate=11 October 2022 |language=en}}</ref> సినిమాను [[అక్టోబర్ 7]]న విడుదల చేశారు.
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/గుడ్_బై" నుండి వెలికితీశారు