మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైఎస్ఆర్ జిల్లా జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి విస్తరణ మూలాలు
పంక్తి 1:
'''మంగంపేట''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[ఓబులవారిపల్లె మండలం|ఓబులవారిపల్లె మండలానికి]] చెందిన [[జనగణన పట్టణం]].<ref>{{Cite web|title=Villages & Towns in Obulavaripalle Mandal of YSR, Andhra Pradesh|url=https://www.census2011.co.in/data/subdistrict/5248-obulavaripalle-ysr-andhra-pradesh.html|access-date=2022-02-25|website=www.census2011.co.in}}</ref>
 
== జనాభా గణాంకాలు ==
మంగంపేట వైఎస్ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం మంగంపేట పట్టణంలో మొత్తం 1,190 కుటుంబాలు నివసిస్తున్నాయి. మంగంపేట మొత్తం జనాభా 5,175 అందులో పురుషులు 2,750, స్త్రీలు 2,425, మంగంపేట సగటు లింగ నిష్పత్తి 882.<ref>{{Cite web|title=Mangampeta Population, Caste Data YSR Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/towns/mangampeta-population-ysr-andhra-pradesh-593708|access-date=2022-10-12|website=www.censusindia.co.in|language=en-US}}</ref>
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామం రైల్వే[[కోడూరు శాసనసభ నియోజకవర్గం|కోడూరు శాసనసభ నియోజకవర్గంలో]] ఉంది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైన ముగ్గురాయి నిక్షేపాలున్న గ్రామం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అగ్రహారంగా ఉన్న ఈ వూరు, 1954 లో ఖనిజాన్ని కనుగొన్న తరువాత పంచాయతీగా రూపొందింది. ఆ తరువాత కాలక్రమేణా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుచున్నది. రోజుకు ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట పరిధిలోనే ఉంది.
 
==దేవాలయాలు==