మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 63:
*‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
*‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
* మనము మెంతులును హెయిర్ మాస్క్‌గా కూడా జుట్టుకు ఉపయోగించవచ్చు. 1 నుండి 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. పేస్ట్‌ని మీ తలకు మరియు జుట్టుకు ఉదారంగా రాయండి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మనం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు మరియు జుట్టు పెరుగుదలను గుర్తించగలము.<ref>https://www.formen.health/blog/fenugreek-benefits-for-hair/</ref>
 
==100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు==
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు