పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, [[కాకతీయ యుగం]] లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. [[బసవ పురాణం]]లొను, [[పండితారాధ్య చరిత్ర]]లోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.
 
== సోమనాథ స్మృతివనం ==
[[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] ఆధ్వర్యంలో [[పాలకుర్తి (జనగాం జిల్లా)|పాలకుర్తి]] గ్రామంలో సోమనాథ స్మృతివనం నిర్మించబడుతోంది.<ref>{{Cite web|date=2022-09-16|title=కవుల నేలకు పర్యాటక కళ|url=https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122176766|archive-url=https://web.archive.org/web/20221014162222/https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122176766|archive-date=2022-10-14|access-date=2022-10-14|website=EENADU|language=te}}</ref> ఇక్కడ సోమనాథుడి 11 అడుగుల భారీ విగ్రహం, సోమనాథుడి మ్యూజియం, థియేటర్‌, స్మృతివనం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్‌తోపాటు ప్రధాన రోడ్లకు అనుసంధానంగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-10-11|title=పోతనకు పట్ట సోమనకు వనం|url=https://www.ntnews.com/warangal-rural/warangal-district-news-1135-795978|archive-url=https://web.archive.org/web/20221011080341/https://www.ntnews.com/warangal-rural/warangal-district-news-1135-795978|archive-date=2022-10-11|access-date=2022-10-14|website=Namasthe Telangana|language=te}}</ref> ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-10-14|title=బమ్మెర, పాల్కురికి యాదిలో!|url=https://www.ntnews.com/telangana/telangana-govt-initiative-to-turn-bammera-and-palakuri-as-tourist-centres-799875|archive-url=https://web.archive.org/web/20221014030044/https://www.ntnews.com/telangana/telangana-govt-initiative-to-turn-bammera-and-palakuri-as-tourist-centres-799875|archive-date=2022-10-14|access-date=2022-10-14|website=Namasthe Telangana|language=te}}</ref>
 
==ఇవి కూడా చూడండి==