చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

ఎర్ర లింక్ తొలగింపు
పంక్తి 1:
[[తీవ్రవాదం]] (Extremism) కూడా ఇంచుమించు ఇలాంటిదే కదా. దీని గురించి కొంచెం కలపండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 08:26, 3 డిసెంబర్ 2008 (UTC)
 
==సామ్రాజ్యవాద దేశాలు, జాతి దురహంకార రాజ్యాలు ఇచ్చే వివరాలు ప్రామాణికం కావు==
ఖలిస్తాన్ సంస్థలు, బెలూచిస్తాన్ సంస్థలు ఉగ్రవాద సంస్థలు కావు. అవి జాతీయ విమోచన పోరాట సంస్థలు. కొంత కాలం క్రితం బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు ఒక మహిళ డాక్టర్ ని రేప్ చెయ్యడం, అందుకు ప్రతీకారంగా బెలూచిస్తాన్ తిరుగుబాటుదార్లు సైనిక స్థావరం పైన దాడి చెయ్యడం గురించి పత్రికల్లో చదవ లేదా? Organisations that fight against oppressive governments cannot be terrorist organisations.
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.