దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
<hr />
మీ పొగడ్తలతో నన్ను ముంచేస్తున్నారండి బాబు... బ్లాగేశ్వరుడు గారు! [[సభ్యుడు:Dev|<font color="#01796F">'''దేవా''']] 06:32, 25 అక్టోబర్ 2007 (UTC)
 
==నిర్వాహకుల వాండలిజం==
[[వాడుకరి:వైజాసత్య]] మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. [[క్లారా జెట్కిన్]] వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట. ఇది తెలుగు వికీపీడియా అసలు నైజం
==అనితగారి చర్చాపేజీ నుండి==
అనితగారు! మీకు కావాలసిన సమాచారం అంతా [[వికీపీడియా:సహాయము|సహాయము]] లింకులో దొరుకుతుంది. ఆడియోఫైల్స్ ఎలా తయారుచేయాలో ఇంకా సహాయం ఎవరూ రాయలేదు. కాని నాకు తెలిసి మీరు రికార్డుచేసి అప్లోడ్ చెయ్యడం వరకే ఉండవచ్చు(ఈ ఫైల్స్ చాలావరకు ogg ఎక్స్‌టెన్షన్‌తో ఉన్నాయి). మీకు ఇంకా వివరాలు కావాలంటే [[సభ్యులపై చర్చ:S172142230149|మాటలబాబు]] గారి చర్చాపేజీలో వ్రాయండి. [[User:Dev|దేవా/DeV]][[User talk:Dev|<sup>చర్చ</sup>]] 04:16, 18 డిసెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:S172142230149" నుండి వెలికితీశారు