దిద్దుబాటు సారాంశం లేదు
వైజాసత్య గారు, మీకు చేతి నిండా పని ఈ రోజు
పంక్తి 37:
==వివాదాస్పద వ్యాసాలు==
రంగారావు గారూ, వ్యాసంలోని విషయం వివాదాస్పదమైనంతమాత్రాన ఆ వ్యాసాన్ని తొలగించాలని వికీ నియమాల్లో ఎక్కడా లేదు. అందుకు కారణం ఒకరికి వివాదాస్పదమనిపించినది ఇంకొకరికి అలా అనిపించకపోవచ్చు. ఏదైనా సొంత వ్యాఖ్యలు, ఆధారాల్లేని విషయాలుంటే, వివాదస్పదము, అవివాదాస్పదం అన్న పట్టింపులు లేకుండా అలాంటి సొంత అభిప్రాయాలను తొలగించాలి. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 05:48, 10 డిసెంబర్ 2008 (UTC)
:వైజాసత్య గారు, ఈ రోజు మీకు చేతి నిండా పని :) just kidding :) --[[వాడుకరి:Svrangarao|Svrangarao]] 07:00, 28 డిసెంబర్ 2008 (UTC)
 
==కృతజ్ఞతలు==
రంగారావుగారూ, నమస్తే. మీరు వివాదాస్పదవ్యాసాలపట్ల చూపిన స్పందనలకు అభినందనలు. మాకినేని ప్రదీపుగారు, కాసుబాబుగారు, ఈ వివాదాస్పద వ్యాసాలకొరకు నిర్దేశాలు, మార్గదర్శకాలు తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు, ఇవి బాగున్నాయి. మీరునూ ఇందులో పాలుపంచుకొని, గత కొన్ని రోజులుగా తెవికీకి పట్టిన బూజును దులపండి. ఆఖరుగా నా మీద చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. సోదరుడు [[వాడుకరి:అహ్మద్ నిసార్|నిసార్ అహ్మద్]] 04:42, 14 డిసెంబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Svrangarao" నుండి వెలికితీశారు