బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
}}'''బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్''' తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ సినిమా.<ref name="బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్">{{cite news |last1=Mana Telangana |first1= |title=బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ |url=https://www.manatelangana.news/vishwanth-acting-in-boy-friend-for-hire-movie/ |accessdate=7 June 2022 |work= |date=3 August 2019 |archiveurl=https://web.archive.org/web/20220607054902/https://www.manatelangana.news/vishwanth-acting-in-boy-friend-for-hire-movie/ |archivedate=7 June 2022}}</ref> స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. [[విశ్వంత్ దుడ్డుంపూడి|విశ్వంత్]], మాళవిక సతీశన్, [[మధునందన్]], సుదర్శన్, [[హర్షవర్ధన్|హర్ష వర్ధన్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను 2021 మే 2న విడుదల చేశారు.<ref name="అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ దొరికితే..">{{cite news |last1=Sakshi |title=అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ దొరికితే.. |url=https://www.sakshi.com/telugu-news/movies/boyfriend-hire-movie-teaser-released-vishwak-sen-1360909 |accessdate=7 June 2022 |work= |date=2 May 2021 |archiveurl=https://web.archive.org/web/20220607054400/https://www.sakshi.com/telugu-news/movies/boyfriend-hire-movie-teaser-released-vishwak-sen-1360909 |archivedate=7 June 2022 |language=te}}</ref>
==కథ==
అర్జున్(విశ్వంత్ దుడ్డుంపూడి) పై త‌న‌ బాబాయ్ (హర్ష వర్ధన్ ) ప్రభావితం ఎక్కువ‌. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అంటే అమ్మాయిలతో స్నేహం చేయడం మానేస్తాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగంలో చేరుతాడు. ఇంట్లో పెళ్లి చేసేయాలని నిర్ణయిస్తారు. అసలే అమ్మాయిలంటే భయం, చిరాగా వుండే అర్జున్ తనకు కావాల్సిన అమ్మాయిని అన్వేషించే క్రమంలో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ కాన్సెప్ట్ ని ఎంచుకుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి దివ్య(మాళవిక సతీషన్) వస్తుంది. ఆమెకు దగ్గరైన అర్జున్ ఆ తరువాత అద్దె బాయ్ ఫ్రెండ్ కి, నిజమైన ప్రేమకి మధ్య సంఘర్షణకు లోనవుతాడు. అర్జున్ తాను కోరుకునే లక్షణాలతో వున్న అమ్మాయి దొరికిందా ? లేదా ? అనేది మిగతా సినిమా కథ.<ref name="'బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్' రివ్యూ : బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకోవడం ఏంటి? సినిమా ఎలా ఉందంటే?">{{cite news |last1= |first1= |title='బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్' రివ్యూ : బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకోవడం ఏంటి? సినిమా ఎలా ఉందంటే? |url=https://telugu.abplive.com/movie-review/entertainment/boyfriend-for-hire-telugu-movie-review-viswant-duddumpudi-malavika-satheesan-gopi-sunder-s-boyfriend-for-hire-review-in-telugu-bfh-review-56849 |accessdate=17 October 2022 |work= |date=14 October 2022 |archiveurl=https://web.archive.org/web/20221017095706/https://telugu.abplive.com/movie-review/entertainment/boyfriend-for-hire-telugu-movie-review-viswant-duddumpudi-malavika-satheesan-gopi-sunder-s-boyfriend-for-hire-review-in-telugu-bfh-review-56849 |archivedate=17 October 2022 |language=te}}</ref>
 
==నటీనటులు==