చికాగో నగరోపన్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
#WPWPTE
 
పంక్తి 1:
'''చికాగో నగరోపన్యాసములు''' [[స్వామి వివేకానంద]] అమెరికా పర్యటనలో భాగంగా [[చికాగో]] నగరంలో చేసిన ప్రసంగాల [[తెలుగు]] అనువాద రచన.
[[దస్త్రం:చికాగో నగరోపన్యాసములు స్వామి వివేకానంద.webp|thumb]]
 
వివేకానందుని జీవిత సంగ్రహముతో పాటు [[హిందూమతము|హిందూ]] మతానికి సంబంధించిన అనేక అపోహలను తొలగిస్తూ వారు చికాగోలో చేసిన ప్రసంగాల విషయవివరాలతో కూడిన పుస్తకమిది. 1863 లో జన్మించిన వీరు బాల్యములోనే సంగీత సాహిత్య చిత్రలేఖన నర్తనాదులలో కూడ ప్రవేశమున్నది.1893 సెప్టెంబరు 17 న చికాగోలో సర్వమతసభయందు చేసిన ప్రసంగము జగత్ప్రసిద్ధము.1900 వ సం. మాతృభూమి కి తిరిగివచ్చి మహాక్షేత్రముల సందర్శనము చేసి 1902 లోకేవలము 39 ఏండ్ల వయస్సులోనే పరమపదమునందిరి.ఈ ఉపన్యాసములలో ఆత్మకు శరీరసంబంధము , అన్యమతసహనము, [[భక్తి]] [[ముక్తి]] నిరూపణ, జన్మరాహిత్యము, జీవయాత్రకు సంబంధించిన ఎన్నో విషయములు చర్చించబడినవి. ప్రతిష్ఠాత్మకమైన శ్రీ [[రామకృష్ణ మఠము]] కొఱకై ఈ పుస్తకము వ్రాయబడినది.