సహజ వాయువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fy:Ierdgas
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==నిర్వాహకుల వాండలిజం==
[[వాడుకరి:వైజాసత్య]] మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. [[క్లారా జెట్కిన్]] వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట. ఇది తెలుగు వికీపీడియా అసలు నైజం. ఆంగ్ల వికీ నుంచి అనువదించిన వ్యాసాలను తెలుగు వికీలో తొలిగిస్తున్నారు. తెలుగు పీడియా ఒక దొంగ పీడియా. దగాకోరుల పీడియా. [[వాడుకరి:వైజాసత్య]] ని అధికార పదవి నుంచి తొలిగించండి.
 
 
[[సహజ వాయువు]] (Natural Gas) వాయు స్థితిలో ఉండే ఒక [[శిలాజ ఇంధనం]] పేరు. ఇది ఎక్కువగా [[మీథేన్]] వాయువును కలిగి ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో [[ఈథేన్]], [[ప్రోపేన్]], [[బ్యూటేన్]] [[పెంటేన్]] మొదలైన ఇతర వాయువులు కూడా ఉంటాయి. భార హైడ్రో కార్బన్ లనూ, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజెన్, హీలియం, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన వాటిని ప్రజావసరాలకు వాడే ముందే తొలగిస్తారు..<ref>[http://www.naturalgas.org/overview/background.asp Natural gas overview]</ref>. ఈ సహజ వాయువులు నూనె క్షేత్రాలలో గాని లేదా వేరుగా వాయు క్షేత్రాలలో మరియు బొగ్గు గనుల లోతు ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇదే వాయువు జీవవ్యర్థాల నుంచి తయారైతే దానిని బయోగ్యాస్ అని అంటారు. ఇది మామూలుగా డ్రైనేజీ వ్యర్థాలు, పశువుల పేడ మొదలైనవాటి నుండి తయారవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/సహజ_వాయువు" నుండి వెలికితీశారు