తెలుగు పదాలు: కూర్పుల మధ్య తేడాలు

Yesu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వ్యుత్పత్తి పరంగా తెలుగు భాషలో పదాలు నాలుగు రకాలు. అవి:
 
# [[తత్సమము]] : [[సంస్కృతం| ప్రాకృత (సంస్కృత)]] పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు [[విభక్తి]] ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అనికూడా అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - [[పుస్తకము]]
# [[తద్భవము]] : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అనికూడా అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
# [[దేశ్యము]] : తత్సమము, తత్భవములు కాక, [[తెలుగు]] దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
# [[అన్యదేశ్యము]] : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, [[రహదారి|రోడ్డు]] మొదలైనవి.
 
== భాషాభాగాలు ==
పంక్తి 42:
*[[కారాగారము|జైలు]] = బందీఖాన, కారాగారము
 
==నానార్థాలు charanamulu ==
పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని '''నానార్థాలు''' అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.
* క్రియ : పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
* లావు : బలము, సమర్థత, గొప్పతనము
* పృథ్వి : భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
* బంధం : ముడి, కలయిక, కట్టివేత
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 59:
 
==ఉపయుక్త గ్రంథాలు==
* తెలుగు వ్యాకరణము : వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
 
[[వర్గం:తెలుగు వ్యాకరణం]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పదాలు" నుండి వెలికితీశారు