చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

చర్చా పుటలో సభ్యుల సంతకాలు
ఎర్ర లింక్‌ తొలగింపు
పంక్తి 9:
నేను ఖురాన్ మరియు హదీస్ సంకలనాలు చదివాను. ఏకైక దేవున్ని నమ్మే ముస్లింలు, యూదులు మరియు నస్రానీలు (నజరేయులు) మాత్రమే స్వర్గానికి వెళ్తారని, మిగిలిన వారు నరకానికి పోతారని ఖురాన్ లో కూడా వ్రాసి ఉంది, నమ్మక పోతే ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ వ్రాసిన ఖురాన్-ఏ-మజీద్ తెలుగు అనువాదం చదవండి, ఆ పుస్తకం పబ్లిష్ చేసిన వారు హుస్సామీ బుక్ డిపో, హైదరాబాద్. ఆ పుస్తకం ఇతర ప్రాంతాలలో కూడా దొరుకుతుంది. మస్జిద్ ల వద్ద కూడా దొరుకుతుంది. ఇక్కడ ఒక మతం వారు తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి తమ మతంలో ఉగ్రవాదం నిషిద్ధం అని చెప్పుకుంటున్నారు.
==ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధమే==
ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ [[హరామ్]] పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని [[జమీయతుల్ ఉలమాయె హింద్]] [[ఫత్వా ]] జారీచేసింది.ఇస్లాంలో ఉగ్రవాదం నిషిద్ధం కాకపోతే ఫత్వా ఇవ్వలేరు.
*ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
* ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.