మాలిని: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{పద్య విశేషాలు}} ==మాలిని== ===ఉదాహరణ 1=== ===లక్షణములు=== * పాదాలు : * ప్రత...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==మాలిని==
===ఉదాహరణ 1===
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
 
 
===లక్షణములు===
* పాదాలు : 4
* ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
*[[యతి]] : 9వ అక్షరము
*[[ప్రాస]]: కలదు
 
===నడక===
* నన నానా నాననా నానన నా
===ఉదాహరణ 2===
 
===గ్రహించగలరు===
* సాధారణంగా ఇది అశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మాలిని" నుండి వెలికితీశారు