"చర్చ:చంపకమాల" కూర్పుల మధ్య తేడాలు

యమాతారాజభానస
(యమాతారాజభానస)
రకమైన్రకమైన పద్యాలకు వచ్చే గణాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.--[[వాడుకరి:Vu3ktb|SIVA]] 12:22, 28 డిసెంబర్ 2008 (UTC)
 
I think it already exists? [[వాడుకరి:Nkamatam|Nkamatam]] 13:03, 28 డిసెంబర్ 2008 (UTC)
 
నాకు ఛందస్సు మీద అంతగా తెలియదు. చిన్నప్పుడు చదువుకునే రోజులలో ఛందస్సులో '''య మా తా రా జ భా న స''' చెప్పేవారు. తరువాత పద్యానికొక రకమైన లయలో గణాలు ఉండేవి. ఉదాహరణకు ''' స భ ర న మ య వ''' లేదా '''మ స జ స త స గ'''. ఇలా ఈ పద్యానికి ఉన్న గణాలు గురించి వ్రాస్తే బాగుంటుందని నా భావన.--[[వాడుకరి:Vu3ktb|SIVA]] 14:13, 28 డిసెంబర్ 2008 (UTC)
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/369348" నుండి వెలికితీశారు