శ్రీరామనవమి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కధ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు.{{fact}}. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium).
కడప దగ్గర ఉన్న ఒ0టిమిట్ట ఆలయము కూడ ప్రాఛీన మయినది.
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీరామనవమి" నుండి వెలికితీశారు