తౌహీద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి rmv self-redirect
పంక్తి 1:
'''తౌహీద్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : توحيد ; టర్కీ: తవహిద్) [[ఏకేశ్వరోపాసన]] కు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ (" [[లాయిలాహ ఇల్లల్లాహు]] ") "అనగా [[ఈశ్వరుడు]] [[అల్లాహ్]] ఒక్కడే ( [[వాహిద్]] ) అను విశ్వాస చాటింపు. తౌహీద్ కు వ్యతిరేకపదము [[షిర్క్]], అనగా ఏకేశ్వరునికి [[భాగస్వాములు]] గా ఇతరులను చేర్చడం లేదా [[బహుదైవతారాధన]] .
 
 
"https://te.wikipedia.org/wiki/తౌహీద్" నుండి వెలికితీశారు