యవనవ్వనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWPTE
 
పంక్తి 2:
 
తెలుగు సాహిత్యంలో భావంలోనూ, భాషలోనూ విప్లవంలా వచ్చిన రచయిత [[గుడిపాటి వెంకట చలం]]. ఆయన స్త్రీల సమస్యల గురించి, సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్న హిపోక్రసీ గురించి సూటి విమర్శలు చేశారు. ఆయన రచించిన అత్యంత సరళమైన, మధురమైన [[తెలుగు]]లో రాసిన వచనం భాషలోని సరళతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రచన ఆయన రాసిన కథల సంపుటి.
[[దస్త్రం:గుడిపాటి వెంకటాచలం.jpg|thumb]]
 
ఇది కల్యాణి ప్రెస్ లో ముద్రించబడి, బిజలీ పబ్లికేషన్స్, [[విజయవాడ]] వారి ద్వారా 1953లో ప్రచురించబడింది.
==ఇందులోని కథలు==
"https://te.wikipedia.org/wiki/యవనవ్వనం" నుండి వెలికితీశారు