రేలంగి వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రేలంగిగా పేరు తెలిసిన రేలంగి వెంకట్రామయ్య [[పద్మశ్రీపద్మ శ్రీ]] అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.
==బాల్యం==
రేలంగి వెంకట్రామయ్య [[రావులపాడు]]లో [[1910]] [[ఆగష్టు 9]]వ తేదీన జన్మించారు. రేలంగి తండ్రి హరికథలు , సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. [[1919]]లో 'బృహన్నల ' అనే నాటకంలో స్రీ పాత్రతో మొదటిసారి నటించాడు. [[ఎస్వీ రంగారావు]], [[అంజలీదేవి]] మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు.