"చర్చ:ఉగ్రవాదం" కూర్పుల మధ్య తేడాలు

ఇట్లు మాజీ సభ్యుడు [http://en.wikipedia.org/wiki/User_talk:Kumarsarma కుమార గౌరీ శంకర శర్మ]
*తెలుగు వికీలో కూడా నారాతలు అనేకం వికీ నియమాలకు అనుగుణంగా లేవని తొలగించారు.ఉండదగ్గవైతే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు.ఇస్లాం గురించి గొప్పగా చెప్పకూడదని చెబితే వార్నింగ్ ఇస్తారని నాకు తెలియక చెప్పాను--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 08:45, 29 డిసెంబర్ 2008 (UTC)
 
వెబ్ సైట్లు పెట్టిన వాళ్ళు కూడా తమ దారి తమదే అన్నట్టు మాట్లాడుతారు. గతంలో కొంత మంది అమెరికన్ నల్లజాతీయులు పెట్టిన ఒక మావోయిస్ట్ వెబ్ సైట్లో మెసేజెస్ పోస్ట్ చేశాను. తెల్లజాతి దురహంకార సామ్రాజ్యమైన అమెరికాని కూల్చడానికి ఒసామా బిన్ లాదెన్ తో చేతులు కలుపుదాం అని వాళ్ళు అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన ఒసామా లాంటి వాళ్ళతో మనం చేతులు కలపడం ఏమిటి అని నేను వాదించాను. అంతే. నా ఐ.పి. అడ్రెస్ లు బ్లాక్ చేసారు. అప్పుడు కూడా DHCP ద్వారా ఐ.పి. అడ్రెస్ లు మార్చే వాడ్ని. ఇంకో వెబ్ సైట్ లో శాఖాహారం - మాంసాహారం విషయంలో వివాదం వచ్చింది. శుద్ధ శాఖాహారాన్ని ప్రతిపాదించినందుకు అక్కడ కూడా నా ఐ.పి.లు బ్లాక్ చేశారు. 2002 నుంచి ఇప్పటి వరకు అనేక వెబ్ సైట్లు నా ఐ.పి.లు బ్లాక్ చేశాయి. ఒక యాహూ గ్రూప్ మాత్రం ఇప్పటి వరకు నా ఐ.పి. బ్లాక్ చెయ్యలేదు. అక్కడ కూడా సభ్యుల మధ్య వితండవాదం జరిగింది కానీ అక్కడి మోడరేటర్లకి సహనం ఎక్కువ. కానీ కొన్ని వెబ్ సైట్లలో అసహనం ఎక్కువ కనిపిస్తోంది. ఆంగ్ల వికీపీడియాలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలలో ప్రాక్సీ సర్వర్ల ద్వారా వికీపీడియా వెబ్ సైట్ ని బ్లాక్ చేశారు. అనేక స్కూల్ లు, కాలేజిలలో కూడా వికీపీడియా యాక్సెస్ చెయ్యడం నిషిద్ధం. ఈ వివరాలు సంగతి సరే. మీరు ఆంగ్ల వికీపీడియాలో చేసిన తప్పులు ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నారా? తప్పు తెలుసుకోవడం గొప్పకాదు. ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చెయ్యకుండా జాగ్రత్త పడడం గొప్ప.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/369627" నుండి వెలికితీశారు