పంక్తి 22:
chittella గారూ, నమ స్కారము. తెలుగు సినిమాలు అనువదించుతున్నందుకు కృతజ్ఙతలు. మీరు ఏదైనా సినిమా అనువాదం పూర్తయ్యాక చివరలో ''వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు'' ను తొలగించండి. -- [[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 16:42, 3 సెప్టెంబర్ 2006 (UTC)
* కాసుబాబు గారూ, ఖడ్గవీరుడు పేరుతో 1962 లో ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ స్ధానం కలదా? అదనపు సినిమాని జోడించవచ్చా? [[సభ్యుడు:Chittella|కామేష్]] 05:51, 8 సెప్టెంబర్ 2006 (UTC)
* కాసుబాబు గారూ, గూఢచారి నె. 1 సినిమాకు డైరెక్షన్ కోడి రామకృష్ణ కాదని నాఅభిప్రాయం. కానీ కరెక్ట్ గా ఎవరో గుర్తుకి రావడం లేదు. కెయస్సార్ దాస్ అయి ఉండవచ్చు అనిపిస్తోంది. [[సభ్యుడు:59.93.116.77|59.93.116.77]] 11:34, 8 సెప్టెంబర్ 2006 (UTC)
 
== ఆదినారాయణరావు. ==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chittella" నుండి వెలికితీశారు