సాంస్కృతిక పునరుజ్జీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ceb:Renasans
→‎రెనసాన్స్ చారిత్రిక యుగము: లింకులు సరిచేసాను
పంక్తి 16:
 
==రెనసాన్స్ చారిత్రిక యుగము==
19వ శతాబ్దపు మొదలు లో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె(1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ ల లో కంటే విజ్ఞానశాస్త్రము లో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము [[క్రిష్టోఫర్ కొలంబస్]] నుండి [[కోపర్నికస్]], [[గెలీలియో]] ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .<ref> Jules Michelet. ''History of France'', translated by G. H. Smith. (New York: D. Appleton, 1847).</ref>. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది. <ref>Peter Gay, ''Style in History''. (New York: Basic Books 1974) </ref>. అర్కిటెక్చరు లో పాల్ లెట్రావులీ(1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.
 
===15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు===
పంక్తి 30:
* [http://en.wikipedia.org/wiki/Spanish_Renaissance స్పానిష్ రెనసాన్స్]
* [http://en.wikipedia.org/wiki/Renaissance_architecture_in_Eastern_Europe తూర్పు యూరపు లో ఆర్కిటెక్ఛర్ రెనసాన్స్]
 
 
==ఇవి కూడా చూడండి==