భూమి-నుండి-భూమికి క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

+కొన్ని లింకులు
#WPWPTE
 
పంక్తి 1:
[[File:Trident_II_missile_image.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Trident_II_missile_image.jpg|కుడి|thumb|[[:en:Trident_II|Trident II]] SLBM launched by [[:en:Ballistic_missile_submarine|ballistic missile submarine]]]]
భూమి-నుండి-భూమికి ప్రయోగించే [[క్షిపణి]] నేలపై నుండిగానీ, సముద్రంపై నుండి గానీ ప్రయోగింపబడి, నేలపైగానీ, సముద్రంపై గానీ  ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు  ఉపయోగపడుతుంది. వీటిని చేతితో పట్టుకుని గానీ, వాహనంపై ఉంచి గానీ, స్థావరాల నుండి గానీ, నౌకలనుండి గానీ ప్రయోగించవచ్చు. వీటిని రాకెట్ ఇంజనుతో గానీ, పేలుడు పదార్థం వలన గానీ, ముందుకు తోస్తారు. గాలిలో ప్రయాణిస్తూండగా లిఫ్టు కలిగించడం కోసం, స్థిరత్వం కలిగించడం కోసం వీటికి మొప్పలుగానీ, రెక్కలుగానీ  ఉంటాయి. హైపర్ వేగాలతో  ప్రయాణించే క్షిపణులు, తక్కువ పరిధి గల క్షిపణులు బాడీలిఫ్టును వాడుకుంటాయి లేదా అవి బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తాయి. వి-1 ప్లయింగ్ బాంబ్ మొట్ట మొదటి  భూమి-నుండి-భూమికి క్షిపణి.