"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్పు
(అంతర్వికీ లింకులు చేర్పు)
(మూస చేర్పు)
{{విస్తరణ}}
{{Infobox Scientist
| name = Dennis MacAlistair Ritchie
| image = Ken n dennis.jpg
| image_width =
| caption = [[Ken Thompson]] (left) with '''Dennis Ritchie'''
| birth_date = {{birth date and age|1941|9|9}}
| birth_place = [[Bronxville, New York]]
| death_date =
| death_place =
| residence =
| citizenship =
| nationality =
| ethnicity =
| field = [[Computer Science]]
| work_institutions = [[Lucent Technologies]]
[[Bell Labs]]
| alma_mater =
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[ALTRAN]]
[[B (programming language)|B]]
[[BCPL]]
[[C (programming language)|C]]
[[Multics]]
[[Unix]]
| prizes = [[Turing Award]]
[[National Medal of Technology]]
| religion =
| footnotes =

'''[[డెన్నిస్ రిచీ''']] అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్ ]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]] ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్ , పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
==బాల్యం మరియు విద్యాభ్యాసం==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రం నందు పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]] లో పని చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/370293" నుండి వెలికితీశారు