చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' చెయ్యేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాట్రేనికోన]] మండలానికి చెందిన గ్రామము
గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీ లో ఛెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
 
{{కాట్రేనికోన మండలంలోని గ్రామాలు}}
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ఉన్నాయి.