కరుటూరి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఔదార్యము: Correct meaning of Generosity is set.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
#WPWPTE
 
పంక్తి 1:
కరుటూరి సూర్యారావు కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[తణుకు]] సమీపమున, [[మోర్త]] గ్రామములో పేద కర్షక కుటుంబములో జన్మించారు. "ప్రపంచ గులాబీ మహారాజు" గా పేరు బడ్డారు. సూర్యారావు ప్రతి రైతుకూ ఆదర్శప్రాయుడు.
[[దస్త్రం:కరుటూరి సూర్యారావు.jpg|thumb|కరుటూరి సూర్యారావు]]
 
[[సెప్టెంబరు 8]], [[1933]] లో జన్మించిన సూర్యారావు ఉన్నత పాఠశాల చదువు ముగించాడు. తండ్రి నుండి సంక్రమించిన ఒక ఎకరము పొలము అమ్మి, [[కర్ణాటక]] రాష్ట్రము వలస వెళ్ళి, [[హాస్పేట]] లో వ్యవసాయము చేయుటకు స్థిరపడ్డాడు. కష్టాన్ని నమ్ముకున్న సూర్యారావు అంచలంచలుగా ఎదిగాడు. 'వరలక్ష్మి' ప్రత్తి వంగడాన్ని సాగు చేసిన ప్రధముడు. ఒకే పంటలో 75 టన్నుల చెరకు పండించి పురస్కారాలు పొందాడు. రహదారుల కాంట్రాక్టరుగా, రైస్ మిల్లు యజమానిగా, ఎరువుల వ్యాపారిగా సంపాదించిన డబ్బుతో కూర్గ్ లోని బ్రిటిష్ వారి తేయాకు ఎస్టేట్ కొన్నాడు. 1975లో మెగ్నీసియం ఉత్పాదక పరిశ్రమ, 1978లో నవభారత్ స్టీల్, 1979లో దీపక్ కేబుల్స్ , 1993 లో కరుటూరి ఫ్లోరిటెక్ స్థాపించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కరుటూరి_సూర్యారావు" నుండి వెలికితీశారు