పరువు హత్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి "పరువు హత్యలు" సంరక్షించబడింది. ([edit=sysop] (నిరవధికం) [move=sysop] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరువు హత్యలు''' (honor killings) అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే [[హత్యలు]]. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.
 
==ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలు==
పంక్తి 8:
 
[[వర్గం:మతవిశ్వాసాలు మరియు అనుభవాలు]]
[[వర్గం:మహిళలపై నేరాలు]]
 
[[en:Honor killing]]
"https://te.wikipedia.org/wiki/పరువు_హత్యలు" నుండి వెలికితీశారు