వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు

వైజాసత్య (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 368686 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి డబ్బులు ఇచ్చే సంప్రదాయం. పూర్వం కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లి తండ్రులకే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు సంప్రదాయం మారి పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెల్లి కొడుకు తల్లి తండ్రులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో చట్టం తయారు చేసినప్పటికీ వరకట్న హత్యలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి.
 
[[వర్గం: సాంప్రదాయాలు]]
[[వర్గం:మహిళలపై నేరాలు]]
 
[[en:Dowry]]
"https://te.wikipedia.org/wiki/వరకట్నం" నుండి వెలికితీశారు