రెడీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్నూలు మాండలికం వాడబడ్డ చలన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
కథ చేర్చాను, లింకులు ఇచ్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా
| name = రెడీ
|image = TeluguFilm Ready.jpg
Line 11 ⟶ 10:
| cinematography = మూరెళ్ళ ప్రసాద్
| editing = ఎమ్. ఆర్. వర్మ
| production_company studio= [[శ్రీ స్రవంతి మూవీస్]]
| language = తెలుగు
| released = 19 జూన్{{Film date|2008|06|19}}
| budget = 13 కోట్లు
| imdb_id = 1156516
}}
'''రెడీ''' సినిమా 2008 జూన్ 19 న విడుదల అయ్యింది. దేవదాసు సినిమా ద్వారా పరిచయమయ్యిన ' రామ్ ' హీరోగా, [[జెనీలియా డి సౌజా]] హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించబడింది. [[శీను వైట్లా]] ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. [[దేవిశ్రీ ప్రసాద్]] ఈ సినిమాకి చక్కని సంగీతాన్ని అందించారు. 2008 లో వచ్చిన సినిమా లలో ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది.
 
== కథ ==
రఘుపతి, రాఘవ, రాజారాం ముగ్గురు అన్నదమ్ములు. వారికి స్వరాజ్యం అనే చెల్లెలు. వీరి కుటుంబం ఆర్. ఎస్. బ్రదర్స్ అనే షాపింగ్ మాల్ నడుపుతుంటారు. రఘుపతి ఆ ఇంటిపెద్దగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. రాజారాం కొడుకైన చందు మరదలు స్వప్న, ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆమె తనకిష్టం వచ్చిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి చందు సహాయం చేయడంతో రఘుపతి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. చందు తిరిగి ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతుంటాయి. చందు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగా తన స్నేహితుడు గూగుల్ గోపి కోసం ఒక అమ్మాయిని పెళ్ళి మండపాన్ని ఎత్తుకు వచ్చేస్తారు. తీరా మండపానికి వచ్చాక ఆమె పూజ అనే వేరే అమ్మాయి అని తెలుస్తుంది. ఈ లోపు పూజ కోసం రౌడీలు వారిని వెంబడిస్తారు.
 
పూజ తన నేపథ్యం గురించి చెబుతుంది. తన మామయ్యలు పెద్ది నాయుడు, చిట్టి నాయుడు తన ఆస్తి కోసం తమ కొడుకులకు ఇచ్చి బలవంతంగా పెళ్ళి చేయాలనుకుంటున్నట్టు చెబుతుంది. ఆమెను వారినుంచి కాపాడటానికి చందు తన పెదనాన్న ఆధ్యాత్మిక గురువు పంపించినట్లు ఆమెను తన ఇంట్లో ప్రవేశపెడతాడు. తర్వాత తానూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చందు, పూజ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళి నిశ్చయమయ్యే సమయానికి పెద్దినాయుడు మనుషులు ఆమెను ఎత్తుకు పోతారు. చందు తన కుటుంబంలో వాళ్ళకు అసలు విషయం చెబుతాడు. పెద్ది నాయుడు, చిట్టి నాయుడు ఇళ్ళలో ఆడిటరుగా పనిచేస్తున్న మెక్‌డోవెల్ మూర్తి దగ్గర సహాయకుడిగా చేరి వాళ్ళ ఇళ్లలో పాగా వేస్తాడు. తన కుటుంబ సభ్యుల సాయంతో వాళ్ళ మనసులు మార్చి పూజను వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
 
==నటీనటులు==
* చందుగా [[రామ్ పోతినేని|రామ్]]
*రామ్
* పూజగా [[జెనీలియా]]
* రఘుపతిగా [[నాజర్ (నటుడు)|నాజర్]]
*బ్రహ్మానందం
* రాఘవగా [[తనికెళ్ళ భరణి]]
*నాజర్
* చంద్రమోహన్
* జానకిగా [[ఇందుకూరి సునీల్ వర్మ|సునీల్]]
*తనికెళ్ళ భరణి
* పెద్ది నాయుడుగా [[కోట శ్రీనివాసరావు]]
*కోట శ్రీనివాస రావు
* చిట్టి నాయుడుగా [[జయప్రకాశ్ రెడ్డి]]
*జయప్రకాష్ రెడ్డి
* మెక్‌డోవెల్ మూర్తిగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[సుప్రీత్]]
*షఫీ
* నాగప్పగా [[షఫి]]
* [[సుధ (నటి)|సుధ]]
* [[ప్రగతి (నటి)|ప్రగతి]]
* [[శరణ్య (నటి)|శరణ్య]]
* [[సురేఖా వాణి|సురేఖ వాణి]]
* [[సత్య కృష్ణన్]]
* స్వరాజ్యలక్ష్మిగా [[రజిత]]
* సంతోష్ రెడ్డి అలియాస్ హ్యాపీ రెడ్డిగా [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[పృథ్వీరాజ్ (సినీ నటుడు)|పృథ్వీ]]
*కోట [[శ్రీనివాస రావు రెడ్డి]]
* [[ఎం. ఎస్. నారాయణ]]
* [[మన్నవ బాలయ్య]] (అతిథి పాత్ర)
* [[తమన్నా]] (అతిథి పాత్ర)
* [[నవదీప్]] (అతిథి పాత్ర)
* [[కొణిదెల నాగేంద్రబాబు|నాగబాబు]] (అతిథి పాత్ర)
* [[ప్రీతి నిగమ్]] (అతిథి పాత్ర)
 
== సంభాషణలు ==
* ఏం రా పులీ, పంతులుగారిని దుమ్ము లేప్తాండావే!
* ఆ ఇంట్లో ఏం వుండాయో, ఏం లేవో, ఒక లారీకి బియ్యం, బ్యాళ్ళు ఏసి పంపిజ్జామా?
* మీ మనసులు దెల్సుకున్యాం, మా అలవాట్లు మార్చుకున్యాం
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/రెడీ" నుండి వెలికితీశారు