రెడీ: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం సవరణ, మూడు మూలాల చేర్పు
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
| producer = [[రవి కిషోర్]]
| writer = [[గోపీమోహన్]]
| starring = [[రామ్ పోతినేని]],
[[జెనీలియా]]
| starring = [[రామ్]],
[[జెనీలియా]],
[[జయప్రకాశ్ రెడ్డి]]
[[తనికెళ్ళ భరణి]]
[[నాజర్ (నటుడు)|నాజర్]],
[[సునీల్ (నటుడు)]],
[[చంద్రమోహన్]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],
[[కోట శ్రీనివాసరావు]],
[[నవదీప్]] (అతిధి పాత్ర),
[[తమన్నా]] (అతిధి పాత్ర)
[[ఫిష్ వెంకట్]]
[[శ్రీనివాస్ రెడ్డి]]
| music = [[దేవి శ్రీ ప్రసాద్]]
| cinematography = మూరెళ్ళ ప్రసాద్
పంక్తి 23:
రఘుపతి, రాఘవ, రాజారాం ముగ్గురు అన్నదమ్ములు. వారికి స్వరాజ్యం అనే చెల్లెలు. వీరి కుటుంబం ఆర్. ఎస్. బ్రదర్స్ అనే షాపింగ్ మాల్ నడుపుతుంటారు. రఘుపతి ఆ ఇంటిపెద్దగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. రాజారాం కొడుకైన చందు మరదలు స్వప్న, ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. ఆమె తనకిష్టం వచ్చిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి చందు సహాయం చేయడంతో రఘుపతి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. చందు తిరిగి ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతుంటాయి. చందు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగా తన స్నేహితుడు గూగుల్ గోపి కోసం ఒక అమ్మాయిని పెళ్ళి మండపాన్ని ఎత్తుకు వచ్చేస్తారు. తీరా మండపానికి వచ్చాక ఆమె పూజ అనే వేరే అమ్మాయి అని తెలుస్తుంది. ఈ లోపు పూజ కోసం రౌడీలు వారిని వెంబడిస్తారు.

పూజ తన నేపథ్యం గురించి చెబుతుంది. తాను అమెరికాలో పెరిగిన అమ్మాయిననీ, తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతారు. తన మామయ్యలు పెద్ది నాయుడు, చిట్టి నాయుడు తన ఆస్తి కోసం తమ కొడుకులకు ఇచ్చి బలవంతంగా పెళ్ళి చేయాలనుకుంటున్నట్టు చెబుతుంది. చందు ఆమెను వారినుంచి కాపాడటానికి చందు తన పెదనాన్న ఆధ్యాత్మిక గురువు పంపించినట్లు ఆమెను తన ఇంట్లో ప్రవేశపెడతాడు. తర్వాత తానూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చందు, పూజ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళి నిశ్చయమయ్యే సమయానికి పెద్దినాయుడు మనుషులు ఆమెను ఎత్తుకు పోతారు. చందు తన కుటుంబంలో వాళ్ళకు అసలు విషయం చెబుతాడు. అందరూ కలిసి మొరటు వాళ్ళైన వారి మనసులు మార్చడానికి నాటకం ఆడటానికి నిర్ణయించుకుంటారు. పెద్ది నాయుడు, చిట్టి నాయుడు ఇళ్ళలో ఆడిటరుగా పనిచేస్తున్న మెక్‌డోవెల్ మూర్తి దగ్గర సహాయకుడిగా చేరి వాళ్ళ ఇళ్లలో పాగా వేస్తాడు. రఘుపతి చికాగో సుబ్బారావుగా, రాఘవ డల్లాస్ నాగేశ్వరరావు పేరుతో వారి కొడుకులకు తమ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నట్లు చెబుతారు. చందు చివరికి తన కుటుంబ సభ్యుల సాయంతో వాళ్ళ మనసులు మార్చి పూజను వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

==నటీనటులు==
పంక్తి 30:
* రఘుపతిగా [[నాజర్ (నటుడు)|నాజర్]]
* రాఘవగా [[తనికెళ్ళ భరణి]]
* [[చంద్రమోహన్]]
* జానకిగా [[ఇందుకూరి సునీల్ వర్మ|సునీల్]]
* పెద్ది నాయుడుగా [[కోట శ్రీనివాసరావు]]
పంక్తి 52:
* [[కొణిదెల నాగేంద్రబాబు|నాగబాబు]] (అతిథి పాత్ర)
* [[ప్రీతి నిగమ్]] (అతిథి పాత్ర)

== పాటలు ==
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు.
* గెట్ రెడీ
* అయ్యో అయ్యో అయ్యో దానయ్యా
* మేరే సజ్నా మేరే సజ్నా
* నిన్నే పెళ్ళాడుకుని రాజై పోతా
* నా పెదవులు నువ్వైతే
* ఓం నమస్తే బోలో

== సంభాషణలు ==
"https://te.wikipedia.org/wiki/రెడీ" నుండి వెలికితీశారు