అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి కొంచెం విస్తరణ
పంక్తి 1:
రామాయణంలో '''అంగదుడు''' ఒక ముఖ్య పాత్ర.. ఇతను వానరుడైన [[వాలి]] కుమారుడు. ఇతని తల్లి '''తార'''. వాలిని [[రాముడు]] చంపాక [[సుగ్రీవుడు]] రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. '''అంగద రాయబారం''' రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. ఇతడే [[కృష్ణావతారం|కృష్ణావతార]] కాలంలో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపుకి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి{{fact}}.
{{మొలక}}
రామాయణంలో '''అంగదుడు''' ఒక ముఖ్య పాత్ర. ఇతను వానరుడైన [[వాలి]] కుమారుడు. ఇతని తల్లి '''తార'''. వాలిని [[రాముడు]] చంపాక [[సుగ్రీవుడు]] రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. '''అంగద రాయబారం''' రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. ఇతడే [[కృష్ణావతారం|కృష్ణావతార]] కాలంలో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపుకి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి{{fact}}.
 
 
వాల్మీకి రామాయణంలో అంగదుని పాత్రను ఎంతో వీరుడు, శూరుడు, కార్య నిర్వాహకుడు, కర్తవ్య దీక్షాపరునిగా చిత్రించాడు. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాధి మహావీరుల బృందానికి అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రం నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శిస్తాడు. అది తప్పితే మిగిలిన అన్ని సందర్భాలలోను అతని రాజ భక్తి, రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు.
 
 
యుద్ధానికి ముందు చివరి యత్నంగా రావణుని వద్దకు రాయబారిగా రాముడు అంగదుని పంపాడు. సీతను రామునికి అప్పగించి యుద్ధం మానుకొని తన వంశాన్ని రక్షించుకోమని అంగదుడు రావణునికి చెప్పాడు కాని రావణుడు సమ్మతించలేదు. నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకొనబోగా అంగదుడు వారిని తన బాహువులలో బిగబట్టి వారితో సహా పైకెగిరి, రావణుని సౌధాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి కపిసేన మధ్యకు వచ్చిపడ్డాడు.
 
 
లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. దేవాంతకుని వంటి రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు.
 
 
{{రామాయణం}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు