నర్సింగ్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{India Districts
[[దస్త్రం: Damru ghati.jpg|thumb|దమ్రు ఘాటి]]{{India Districts
|Name = Narsinghpur
|Local = नरसिंहपुर जिला
పంక్తి 21:
}}
[[మధ్యప్రదేశ్]] రాష్ట్ర 51జిల్లాలలో '''నర్సింగ్‌పూర్''' జిల్లా ఒకటి. నర్సింగ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
[[దస్త్రం: Damru ghati.jpg|thumb|దమ్రు ఘాటి]]{{India Districts
 
==భౌగోళికం==
జిల్లా వైశాల్యం 5,125.55 చ.కి.మీ. జిల్లా [[జబల్‌పూర్]] డివిజన్లో భాగం. జిల్లా ఉత్తర సరిహద్దులో [[దిమోహ్]], [[సాగర్ జిల్లా]], తూర్పు సరిహద్దులో [[జబల్‌పూర్ జిల్లా]], ఆగ్నేయ సరిహద్దులో [[సెరోని]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[చింధ్వారా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[హోషంగాబాద్ జిల్లా]], వాయవ్య సరిహద్దులో [[రాయ్‌సేన్ జిల్లా]] ఉన్నాయి. జిల్లాకేంద్రంగా నర్సింగ్‌పూర్ పట్టణం ఉంది.<ref>{{cite web | url = http://www.mponline.in/Profile/districts/Narsinghpur.asp | title = Narsinghpur | last = | first = | work = | publisher = mponline | accessdate = 2010-08-19 | archive-url = https://web.archive.org/web/20100714155238/http://mponline.in/Profile/Districts/Narsinghpur.asp | archive-date = 2010-07-14 | url-status = dead }}</ref> జిల్లా నర్మదానదీ ముఖద్వారం వద్ద ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో విద్యపర్వత శ్రేణి ఉంది. [[సాత్పురా పర్వత శ్రేణి|సాత్పురా పర్వతావళి]] జిల్లా దక్షిణ సరిహద్దుగా ఉంది. జిల్లా 20-0-55, 23- -0- 15 ఉత్తర అక్షాంశం, 78-0-38, 79-0-38 తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 359.8 మీటర్ల ఎత్తున ఉంది. .<ref>{{cite web | url = http://narsinghpur.nic.in/ | title = Narsinghpur | last = | first = | work = | publisher = District administration | accessdate = 2010-08-19 | archive-url = https://web.archive.org/web/20190810060115/http://narsinghpur.nic.in/ | archive-date = 2019-08-10 | url-status = dead }}</ref>